అడగక అడిగా ఆ దేవుడ్ని .....
కోరకనే కోరా ఓ కోరిక ని ...
వరమిస్తే ఆ దైవం
కుదుటపడగా నా హృదయం
మొదలయ్యేను ఒక యుద్ధం
నాతో నాకే పోరాటం ....................
...............................
ఒంటరినై నే నిరీక్షించగా
నిశబ్ధ ధ్వని నను ఆవరించగా ...
నిస్సహాయటపు అడుగుల్లో
ప్రతిక్షణం ఓ నరకవేదనై
నా ప్రతిబింబం నను దోషిగా చూపగ
నా సర్వసం నే కోల్పోవగా
చేజారిపోగా నా ధైర్యం
గమనించితినోయ్ ఈ సత్యం
కనుమరుగయ్యెను నా దైవం
ద్రోహిగా మిగిలెను ఈ దేహం
శాపంయ్యేనోయ్ ఆ వరం
,.... ..................................................
సిచొ
కోరకనే కోరా ఓ కోరిక ని ...
వరమిస్తే ఆ దైవం
కుదుటపడగా నా హృదయం
మొదలయ్యేను ఒక యుద్ధం
నాతో నాకే పోరాటం ....................
...............................
ఒంటరినై నే నిరీక్షించగా
నిశబ్ధ ధ్వని నను ఆవరించగా ...
నిస్సహాయటపు అడుగుల్లో
ప్రతిక్షణం ఓ నరకవేదనై
నా ప్రతిబింబం నను దోషిగా చూపగ
నా సర్వసం నే కోల్పోవగా
చేజారిపోగా నా ధైర్యం
గమనించితినోయ్ ఈ సత్యం
కనుమరుగయ్యెను నా దైవం
ద్రోహిగా మిగిలెను ఈ దేహం
శాపంయ్యేనోయ్ ఆ వరం
,.... ..................................................
సిచొ