Saturday 24 August 2013

vruksham

ఆకులు రాలి నేలను తాకగా
నేలె కొండై నింగిని  అంటగా
నింగికి ఎగసి మేఘాన్ని అడ్డగా
అ మేఘం కరిగి చినుకుగ మారగా
చినుకే రాలి వానై కురవగా
కురిసిన వానే నేలను తడపగా
తడిసిన నెలా పరవసించగా
పరవసిన్చినా నేలను చీల్చుకు
పులకరింత తో మొలిచిన మొక్కపై
మనకేమున్నది అధికారం
ఆ పుడమి తల్లికే  అవి సొంతం ........
............................. ......................... ......................  - సిద్ధార్థ చొక్కాకుల