ఉండనీ లోకం ఎంత పెద్దదైనా
ఉన్నారా మనకంటూ ఎవరైనా
జరగనీ ఎంత విషాదమైన
కదిలిందా మన మనసు ఎప్పుడైనా
ఓడనీ ఈ పోరాటంలో ఎన్నిసార్లైన
ఆపామా మన ప్రయత్నం ఎప్పుడైనా
వెయ్యనీ నిందలు ఎన్నైనా
తెలియకుండా ఆగిందా నిజం ఎన్నడైనా
ఎదగనీ ఆ చెట్టు ఎంత పెద్దదైనా
వదిలింద నేలను ఒక్క క్షణమైనా
ఎగరనీ గాలిపటం ఎంత ఎత్తు ఎగిరినా
నిలిచిందా తీగని వదిలి ఒక్క గడియ అయినా
కలగనీ నొప్పి ఎంత కలిగినా
వదిలిందా తల్లి కాన్పుని ఎక్కడైనా
రాలనీ కన్నీళ్ళు ఎంత రాలినా
ఆలసిండా అ కన్ను ఎంత ఏడ్చినా
ఉండనీ కంఠం లో విషం ఎంత ఉన్నా
మింగినాడే తప్ప దిక్కరించాడా పరమసివుడైనా
మండనీ అ అగ్ని ఎంత మండినా
ఆగిందా ఆ భానుడి తనువు ఎన్నడైనా
అడ్డు రానీ ఎన్ని కొండలైనా ఎన్ని లోయలైనా
వదిలిందా ఆ నది సంద్రాన్ని ఎక్కడైనా
ఎదగానీ మనిషి ఎంత పెద్దవాడైనా
జయించాడ చావు ని ఎక్కడైనా
ఉండనీ సామాజిక బేధాలు ఎన్ని ఉన్నా
ఆపగాల్గిందా అ మనిషి స్వార్ధాన్ని ఎంత సాదిన్చినా
జరగనీ ఆ మూడో ప్రపంచ యుద్ధమైనా
మారుతాడ మనిషి అప్పుడైనా
రాయనీ ఆ మనసు ఎంత రాసినా
ఆగిందా అ కలం నీరసించినా
చదివినా న రచనలు ఎవ్వరు చదవక మరచినా
వదులుతానా నా ప్రపంచమైన మీ అనుబంధాన్ని ఎప్పుడైనా
లేదు ఇదీ న జవాబు ఈ ప్రశ్నకైనా
.................................................. .................................................. ........... సిధార్థ చొక్కాకుల
ఉన్నారా మనకంటూ ఎవరైనా
జరగనీ ఎంత విషాదమైన
కదిలిందా మన మనసు ఎప్పుడైనా
ఓడనీ ఈ పోరాటంలో ఎన్నిసార్లైన
ఆపామా మన ప్రయత్నం ఎప్పుడైనా
వెయ్యనీ నిందలు ఎన్నైనా
తెలియకుండా ఆగిందా నిజం ఎన్నడైనా
ఎదగనీ ఆ చెట్టు ఎంత పెద్దదైనా
వదిలింద నేలను ఒక్క క్షణమైనా
ఎగరనీ గాలిపటం ఎంత ఎత్తు ఎగిరినా
నిలిచిందా తీగని వదిలి ఒక్క గడియ అయినా
కలగనీ నొప్పి ఎంత కలిగినా
వదిలిందా తల్లి కాన్పుని ఎక్కడైనా
రాలనీ కన్నీళ్ళు ఎంత రాలినా
ఆలసిండా అ కన్ను ఎంత ఏడ్చినా
ఉండనీ కంఠం లో విషం ఎంత ఉన్నా
మింగినాడే తప్ప దిక్కరించాడా పరమసివుడైనా
మండనీ అ అగ్ని ఎంత మండినా
ఆగిందా ఆ భానుడి తనువు ఎన్నడైనా
అడ్డు రానీ ఎన్ని కొండలైనా ఎన్ని లోయలైనా
వదిలిందా ఆ నది సంద్రాన్ని ఎక్కడైనా
ఎదగానీ మనిషి ఎంత పెద్దవాడైనా
జయించాడ చావు ని ఎక్కడైనా
ఉండనీ సామాజిక బేధాలు ఎన్ని ఉన్నా
ఆపగాల్గిందా అ మనిషి స్వార్ధాన్ని ఎంత సాదిన్చినా
జరగనీ ఆ మూడో ప్రపంచ యుద్ధమైనా
మారుతాడ మనిషి అప్పుడైనా
రాయనీ ఆ మనసు ఎంత రాసినా
ఆగిందా అ కలం నీరసించినా
చదివినా న రచనలు ఎవ్వరు చదవక మరచినా
వదులుతానా నా ప్రపంచమైన మీ అనుబంధాన్ని ఎప్పుడైనా
లేదు ఇదీ న జవాబు ఈ ప్రశ్నకైనా
.................................................. .................................................. ........... సిధార్థ చొక్కాకుల