Saturday 5 May 2012

నక్సలిసం
సమాజానికి  వ్యతిరేకంగా
ప్రజానికానికి దూరంగా 
అడవినే అమ్మగా 
ఆయుధమే అండగా 
ఆసయమనే ఆకలితో 
ఆవేసమనే ఉపిరితో 
చెరిగిపోయిన  గతాలతో 
చెదిరిపోయిన  బ్రతుకులలో 
మిగిలి ఉన్న ఆశగా 
కళ్ళలోన  కసితో 
నీచ లోకపు  అరాచకాలను 
మట్టు బెట్టె ఉద్యమకారులుగా 
నిరంతర   పోరాటంలో 
అలుపు ఎరుగని యోధులు 
ఈ  విప్లవకారులు 
జగమెరిగిన  వీరులు..................................... సిద్ధార్థ  చొక్కాకుల