Wednesday 2 January 2013

vedana

ఆశకి   , అహంకారానికి , ఆవేసానికి  , ఆనందానికి ...... హద్దులు  ఉండవు 
అంతం తప్ప ...... 

బాధకి  భారం  తప్ప  భావం ఉండదు 

అవి కలిగే "మనసుకి"    

కలిగించే  "మనిషి" కి 

నా వాదన తప్ప వేదన అర్ధం కాదు  ....

 కాలాలు తిరిగినా  ,,

యుగాలు మారినా  ... 

ఈ జీవితానికి నేను ఇచ్చే సెలవు కూడా  

ఒకరి వేదన కోసమే కాని  .... ఒకడితో వాదన కోసం కాదు 
.............సిద్ధార్థ  చొక్కాకుల 

No comments:

Post a Comment