ఆ మేఘం కదిలిందా ..
ఈ నేలను తడిపిందా
ఆ కొండలు కరిగినవా
ఈ నదులు పొంగినవా
కాలం తో కలిగే తరుణం
మండఅందే ఆ రవి కిరణం
ఈ జీవం ఎలా వచ్చునని ప్రశ్నే ఉంటుందా
మారని మనిషి ఉంటాడా
తెల్లారని రేయి ఉంటుందా
దున్నందే ఉంటుందా పంట
పడకుండా వస్తుందా నడక
ఆటు పొట్ల అలికిడి లేకుండా
ఉంటుందా పడవ ....................
వేటాడందే ఆ సింహం ..
ఎదవందే పుట్టిన ప్రాణం
ఈ లోకం లో వాటికంటూ ..
ఓ స్థానం ఉంటాయా .....
............................. ...............................
సిద్ధార్థ చొక్కాకుల ... :)
ఈ నేలను తడిపిందా
ఆ కొండలు కరిగినవా
ఈ నదులు పొంగినవా
కాలం తో కలిగే తరుణం
మండఅందే ఆ రవి కిరణం
ఈ జీవం ఎలా వచ్చునని ప్రశ్నే ఉంటుందా
మారని మనిషి ఉంటాడా
తెల్లారని రేయి ఉంటుందా
దున్నందే ఉంటుందా పంట
పడకుండా వస్తుందా నడక
ఆటు పొట్ల అలికిడి లేకుండా
ఉంటుందా పడవ ....................
వేటాడందే ఆ సింహం ..
ఎదవందే పుట్టిన ప్రాణం
ఈ లోకం లో వాటికంటూ ..
ఓ స్థానం ఉంటాయా .....
............................. ...............................
సిద్ధార్థ చొక్కాకుల ... :)
No comments:
Post a Comment