Tuesday 21 February 2012

అర్ధం లేని ఆవేశం ఎందుకు
ఒక అబ్బాయి ఒక అమ్మాయి ని ప్రేమించాడంటే
ఆ అమ్మాయి కి అంతా తనే కావాలి అనుకుంటాడు
యా పిచ్చి ప్రేమ లో
ఆ అమ్మాయి అంతా తనకే కావలి అనుకునేల ప్రవర్త్స్తాడు
వాడకి ఉండేది ప్రేమ మనకి కనిపించేది ఉన్మాదం 


ఏమో ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు మీకు అర్ధమయితే అది చాలు ..........కబీర్

No comments:

Post a Comment