Friday 20 January 2012

అలలను తాకిన పాదాలకి 
  పువ్వును తాకిన తుమ్మెదకి
యుద్దం గెలిచిన సైనికుడికి 
 ప్రాణం పోసినప్పుడు వైద్యుడుకి 
  కలిగే ఆ ఆనందం ....
నిన్ను చూసినప్పుడు నా హృదయానికి కలిగి
 నా ప్రాయనికి ఈ పరవశం  తోడై 
ఈ ప్రాసకి ప్రాణం పోసి నా మనసుని మైమరపించింది ................................................కబీర్   

No comments:

Post a Comment