జీవన పయనం ఒక రణం
దానికి తోడైన నీ స్నేహం ఒక వరం
నీ ప్రేమను కోరుతుంది నా హృదయం
వేచి ఉంటాను జీవితాంతం
అదే ఆశగా బ్రతుకుతుంది నా ప్రాణం
ఓ చెలి ........................
నువ్వు లేని ఈ జీవితం
ప్రాణం లేని ఒక రాతి శిల్పం ........................సిద్ధార్థ . చొక్కాకుల
దానికి తోడైన నీ స్నేహం ఒక వరం
నీ ప్రేమను కోరుతుంది నా హృదయం
వేచి ఉంటాను జీవితాంతం
అదే ఆశగా బ్రతుకుతుంది నా ప్రాణం
ఓ చెలి ........................
నువ్వు లేని ఈ జీవితం
ప్రాణం లేని ఒక రాతి శిల్పం ........................
No comments:
Post a Comment